అదిరిపోయే ఫీచర్స్ తో న్యూ ఆధార్ యాప్!

ఆధార్ కార్డు యూజర్ల కోసం UIDAI ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. ప్రజెంట్ వాడుతున్న పాత 'mAadhaar' యాప్‌ను త్వరలోనే కంప్లీట్ గా క్లోజ్ చేయబోతున్నట్లు చెప్పారు. దీని ప్లేస్‌లో ఇంకాస్త ఎక్కువ సెక్యూరిటీ, స్మార్ట్ ఫీచర్స్ ఉన్న కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ కొత్త యాప్‌లో సెక్యూర్ క్యూఆర్ కోడ్ షేరింగ్, ఫేస్ అథెంటికేషన్ లాంటి ఫీచర్స్ ఇచ్చారు. దీనివల్ల యూజర్లు తమ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్‌ను ఈజీగా లాక్ లేదా మేనేజ్ చేసుకోవచ్చు.



