గ్యాస్ సబ్సిడీపై కేంద్రం కొత్త రూల్!

గ్యాస్ సబ్సిడీ వస్తుందా.. అయితే ఈ పని వెంటనే చేసుకోండి! అక్టోబర్ 1 నుంచి సబ్సిడీతో ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌కు ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తప్పనిసరి కానుంది. బయోమెట్రిక్ పూర్తి చేయకపోతే సబ్సిడీతో రీఫిల్ బుక్ చేసుకోలేరు. అయితే గ్యాస్ సిలిండర్ సరఫరా ఆగదు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు ఎల్‌పీజీ పొందొచ్చు. డెలివరీ సమయంలో, గ్యాస్ డీలర్ వద్ద లేదా సంబంధిత ఓఎంసీ యాప్‌లో బయోమెట్రిక్ పూర్తి చేయొచ్చు.



