← Back to news

ఇండియన్ మెన్ క్లారిటీ!

By Sahani· 2d ago· Thehindu
ఇండియన్ మెన్ క్లారిటీ!

ఇండియాలో రిలేషన్‌షిప్‌లో ‘Consent’పై అవగాహన ఉన్నా, రియల్ లైఫ్‌లో మార్పు ఉందా అని ముంబై IIPS రీసెర్చర్స్ స్టడీ చేశారు. 1.01 లక్షల మంది మెన్ డేటాని పరిశీలిస్తే, 63% మంది ఉమెన్ సెక్యువల్ అటానమీకి ఓకే చెప్పారు. టైర్డ్‌గా ఉన్నా లేదా మూడ్ లేకపోయినా వైఫ్ నిరాకరించవచ్చని 75% మంది సపోర్ట్ చేశారు. హజ్బెండ్‌కి ఇన్ఫెక్షన్ లేదా అఫైర్స్ ఉంటే ‘నో’ చెప్పే రైట్ ఉందన్నారు. ఇంట్లో ఈక్వాలిటీ ఇచ్చే మెన్, ఉమెన్ ఫ్రీడమ్‌కి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారని ఈ సర్వే తెలిపింది.

More in Current Affairs