← Back to news

సేవా కార్యక్రమాలతో రామసహాయం నరేష్ జన్మదినం

By YSR· 1d ago· Pinampally, Tirumalayapalem, Khammam
సేవా కార్యక్రమాలతో రామసహాయం నరేష్ జన్మదినం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు జరిగాయి. కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు రక్తదానం చేశారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

సేవా కార్యక్రమాలతో రామసహాయం నరేష్ జన్మదినం

More in Local