ఇండియన్ హెల్త్‌కేర్‌లో నానోమెడిసిన్.. Next లెవల్

ఫ్యూచర్‌లో హెల్త్‌కేర్‌ను నానోమెడిసిన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన నానోమెడిసిన్-2026 కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. సింపుల్‌గా చెప్పాలంటే.. చాలా చిన్న స్థాయిలో పనిచేసే ఈ టెక్నాలజీతో బాడీలో సమస్య ఉన్న చోటుకే మెడిసిన్‌ను పంపించొచ్చన్నారు. దీంతో అవసరమైన చోటే మెడిసిన్ పనిచేసేలా చేయొచ్చన్నారు. నానోమెడిసిన్‌పై 210 ప్రాజెక్టులకు 174 కోట్ల రూపాయలు సపోర్ట్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
