కర్ణాటక ఎమ్మెల్యేల రెండో పెళ్లిళ్లపై చర్చ
బెంగళూరు జనాభా పెరుగుదలపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన సీఎం D.K.శివకుమార్. నగరానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు రెండో పెళ్లి చేసుకున్నారని, వారి లిస్ట్ తన దగ్గర ఉందని కామెంట్ చేశారు. దీనిపై ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ రియాక్ట్ అయ్యారు. సీఎం చెప్పిన ఎమ్మెల్యేల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ చర్చ కర్ణాటక రాజకీయాల్లో కాంట్రవర్సీగా మారింది.
