← Back to news

రేవంత్ పై TG రక్షణ సేన ఫైర్..!

By Vinith· 1h ago· Hakeempet, Shaikpet, Hyderabad
రేవంత్ పై TG రక్షణ సేన ఫైర్..!

హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన నేతలు స్పందించారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే ఉద్యోగులకు అన్యాయం తప్పదని హెచ్చరించారు. పీఆర్సీ గడువు ముగియనున్న నేపథ్యంలో 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “మాట తప్పడం.. మడమ తిప్పడం రేవంత్ రెడ్డి ట్రేడ్‌మార్క్” అని కవిత అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. తక్షణమే ఫిట్‌మెంట్ ఇవ్వకపోతే ఉద్యోగులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

More in Local