← Back to news

'ఎన్నికలకు సర్వం సిద్ధం'

By Bala· 2h ago
'ఎన్నికలకు సర్వం సిద్ధం'

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి జరిగే ZPTC, MPTC నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ నిశాంత్ కుమార్, SP ధీరజ్ కునుబిల్లి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

More in Local