← Back to news

చార్మినార్ పెళ్ల కూలింది

By BK· 1d ago· హైదరాబాద్‌
చార్మినార్ పెళ్ల కూలింది

TG : హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్ తొలి అంతస్తు నుంచి ఓ డంగుసున్నం పెళ్ల బుధవారం కూలిపడింది. లాడ్‌బజార్ వైపున్న డిజైన్‌లో చిన్న ముక్క వర్షం పడుతున్న టైంలో ఊడిపడింది. అయితే, ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కియాలజీ ఆఫీసర్లు స్పాట్‌ను పరిశీలించారు. చార్మినార్‌కి ఎప్పటికప్పుడు రిపేర్లు, కెమికల్ ట్రీట్‌మెంట్ చేస్తామని, ఈ డ్యామేజ్‌ను కూడా త్వరలోనే ఫిక్స్ చేస్తామని చెప్పారు.

More in TG