కుక్క కాటు మాత్రమే కాదు.. స్క్రాచ్‌తోనూ రేబీస్ రావొచ్చు

సెప్టెంబర్ 28న వరల్డ్ రేబీస్ డే. కుక్క కరిచినా, గీసినా గాయాన్ని సబ్బుతో కనీసం 15 నిమిషాలు కడగాలి. ఇంటి చిట్కాలు సరిపోవు. వెంటనే డాక్టర్‌ను దగ్గరికి వెళ్ళాలి. రేబీస్ ఉన్న జంతువుల లాలాజలం గాయంపై, స్క్రాచ్ పై, కళ్లకు లేదా నోటికి తగిలినా రిస్క్ ఉంటుంది. neglect చేసి లక్షణాలు స్టార్ట్ అయితే రేబీస్ ఎప్పుడూ ప్రమాదమే. పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించడం, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయడం ద్వారా రేబీస్‌ను అరికట్టవచ్చు.
