← Back to news

ధ్రువ్ రాఠీ సంచలన రిపోర్ట్.. SIR అక్రమాలు అవుట్!

By Sahani· 1d ago· Bengaluru
ధ్రువ్ రాఠీ సంచలన రిపోర్ట్.. SIR అక్రమాలు అవుట్!

కర్ణాటకలోని 100 పోలింగ్ స్టేషన్లలో జరిగిన S.I.R ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన 'పీపుల్స్ ట్రిబ్యునల్' ప్రొటెస్ట్‌లో పాల్గొన్న ఆయన, ఓటర్ల పేర్ల తొలగింపులో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఓటింగ్ హక్కులను కాపాడుకోవడానికి యూత్ ముందుకు రావాలనీ, అక్రమాలపై పోరాటం తప్పదని అన్నారు. ధ్రువ్ రాఠీ రిపోర్టు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

More in Current Affairs