← Back to news

ఢిల్లీ SIRలో ముస్లింలకు అధికంగా నోటీసులు

By Anusha· 8h ago· Thehindu
ఢిల్లీ SIRలో ముస్లింలకు అధికంగా నోటీసులు

ఢిల్లీలో S.I.Rలో వివరాల్లో తేడాలున్నట్లు నోటిసులు వచ్చిన వారిలో ముస్లింల వాటా అధికంగా ఉంది. డ్రాఫ్ట్ లిస్ట్‌లో ముస్లింల వాటా 13.6 శాతం ఉండగా, వివరాల్లో తేడాలున్నాయని గుర్తించిన వారిలో వారి వాటా 20.3 శాతంగా ఉంది. కుటుంబంలో పిల్లల సంఖ్య, వయస్సుల తేడా వంటి ఐదు కారణాలతో గుర్తించిన వారిలో 30 శాతం మంది ముస్లింలే. ఈ విధానంపై ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు.

More in National