'కేంద్రం దొరికిపోయింది': ప్రకాష్ రాజ్
CEC జ్ఞానేష్ కుమార్పై కేరళలో తీవ్ర విమర్శలు చేశారు నటుడు ప్రకాశ్ రాజ్. ప్రాథమిక ప్రశ్నలు చాలా ఉన్నాయనీ, ప్రభుత్వం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందని ఆయన అన్నారు. విద్యార్థులూ, రైతులూ, సివిల్ సొసైటీలూ ఉద్యమం ప్రారంభించాయనీ, దేశమంతా జంతర్ మంతర్గా మారుతోందని అన్న ప్రకాష్ రాజ్.. జ్ఞానేష్ని తొలగించాలనీ, CEC సెలెక్షన్ ప్యానెల్లో CJIని తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పౌరులు వీధుల్లోకి రావాలన్నారు.


