KTRకు అభిజీత్ దీప్కే థ్యాంక్స్

CJP నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఢిల్లీ జంతర్ మంతర్లో అరెస్టు చేయడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. దేశం కోసం నిజంగా పోరాడుతున్నది యువతేనని, ముఖ్యంగా GEN-Z అని అన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న యువతను జైల్లో పెట్టడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని విమర్శించారు. KTR స్పందనపై CJP పౌడర్ అభిజీత్ దీప్కే థాంక్స్ చెప్తూ Xలో రీపోస్టు చేసారు.
