← Back to news

SFI, DYFI, AISF, AIYF ఆధ్వర్యంలో 'తిరంగా మార్చ్'

By Vishi· 3h ago

CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. SFI, DYFI, AISF, AIYF సంఘాల ప్రతినిధులు, నాయకులు ఈ 'తిరంగా మార్చ్' నిరసన ర్యాలీ నిర్వహించారు. CPI రాజ్యసభ సభ్యుడు పి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ పోలీసుల చర్యలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ పోరాటం మరింత తీవ్రరూపం దాలుస్తుందన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు ఊరుకోం అని చెప్పారు.

More in National