← Back to news

ఉందేకోడ్‌లో ఇందిరమ్మ ఇళ్లు

By NRPT· 1d ago· Narayanpet
ఉందేకోడ్‌లో ఇందిరమ్మ ఇళ్లు

నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పనులు జోరుగా సాగుతున్నాయి. లంకాల సరోజ–ధన్ రెడ్డి కొత్త ఇంటిలో గృహప్రవేశం చేయగా, నడిమిగేరి చిట్టెమ్మ ఇంటికి భూమిపూజ చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో MPDO శ్రీనివాస్, కాంగ్రెంజ్ లీడర్స్ ఈ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారు.

ఉందేకోడ్‌లో ఇందిరమ్మ ఇళ్లు

More in Local