← Back to news

కాఫీతో కొవ్వు తగ్గుతుందా?

By E.Nani· 1d ago
కాఫీతో కొవ్వు తగ్గుతుందా?

కాఫీ తాగితే బరువు తగ్గుతుందా? ఓ స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అధిక బరువు ఉన్న 60 మందికి 12 వారాల పాటు రోజూ మూడు కప్పుల కాఫీ ఇచ్చారు. లైట్‌ రోస్టెడ్‌ కాఫీ తాగిన వారిలో 1.4 శాతం, రెగ్యులర్‌ రోస్టెడ్‌ కాఫీ తాగిన వారిలో 1 శాతం కొవ్వు తగ్గింది. అయితే మొత్తం బాడీ వెయిట్‌లో పెద్ద మార్పు కనిపించలేదు. కొవ్వు తగ్గినట్లు కనిపించినా.. ఈ ఫలితాలు ఎంతవరకు కాఫీ వల్లే వచ్చాయనే దానిపై మరిన్ని స్టడీస్‌ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

More in Health