← Back to news

బీజేపీకి షాక్.. బీఆర్ఎస్‌లోకి ముల్క రాజేష్

By Ramesh Ch· 5h ago· Warangal
బీజేపీకి షాక్.. బీఆర్ఎస్‌లోకి ముల్క రాజేష్

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మండల ఓబీసీ అధ్యక్షుడు ముల్క రాజేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో కేటీఆర్ రాజేష్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రవీందర్‌రావు, మాజీ సర్పంచ్ రాంబాబు, దేవేందర్, గోల్యానాయక్ పాల్గొన్నారు.

More in Local