← Back to news

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

By Prashanth· 12h ago· Apcfss
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, DSC-2026 ద్వారా 2,721 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు <a href="https://tet2dsc.apcfss.in/">షార్ట్ నోటిఫికేషన్ </a>విడుదలైంది. ఇందులో 906 School Assistant, 1,205 SGT పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 350 పోస్టులు, ఇతర యాజమాన్యాలలో మరో 260 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి నోటిఫికేషన్‌ను వచ్చేనెల 3లోపు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అర్హతలు, దరఖాస్తుల తేదీలు, పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలు పూర్తి నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

More in AP