AP మున్సిపల్ ఎలక్షన్స్.. TDP రెండో లిస్ట్ రిలీజ్

AP: ఏపీ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం టీడీపీ రెండో లిస్ట్ ప్రకటించింది. మచిలీపట్నం కార్పొరేషన్కు షేక్ అబ్దుల్ అబిదాతో పాటు 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ లిస్ట్లో నిలోఫర్ షేక్, దోడ్ల విజయలక్ష్మి, హనీ స్పందన, యశోద, రొంగల అనుష, షేక్ సమీరా, కన్నెకంటి అమూల్య, షకీరా, చింతకాయల పద్మావతి, మాచాని సునీత సహా పలువురికి చోటు కల్పించింది. మిగతా అభ్యర్థుల పేర్లు పైన ఇచ్చిన ఫొటోలో ఉన్నాయి.

