← Back to news

రాజంపేటలో హింస (Video)

By Krishna· 2h ago· X

AP: కడప జిల్లా.. రాజంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల రెండో రోజు YCP, TDP కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ, రాళ్ల దాడులు జరిగాయని రెండు పార్టీలూ ఆరోపించాయి. YCP ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి జరిగి, కిటికీలు, కారు ధ్వంసమయ్యాయి. కొందరు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. పులివెందులలో కూడా ఘర్షణలు చెలరేగి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అక్టోబర్ 16న పుంగనూరు, రాయచోటిలో వాహనాల్ని తగలబెట్టడంతో కడప జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

More in AP