← Back to news

Vizag డేటా సెంటర్.. న్యూయార్క్ టైమ్స్ Video

By Krishna· 2h ago· Youtube

AP: విశాఖలో అదానీ-గూగుల్ నిర్మిస్తున్న ₹142448 కోట్ల AI డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా.. భారత్ AI రేసులో జోరందుకుంటుందనీ, సైలెంటుగా ఉన్న విశాఖ.. AI హబ్‌గా మారబోతోందని న్యూయార్క్ టైమ్స్ వీడియో ద్వారా వివరించింది. 3 సైట్లలో నిర్మాణం ప్రారంభమైందని చెప్పింది. ఐతే.. ఇక్కడ నీటి కొరత ఉందనీ, ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్నారనీ, స్థానికుల్లో తీవ్ర ఆందోళన ఉందని వివరించింది. ప్రాజెక్టు పరిధి, ఉద్యోగాల కల్పనపై స్పష్టత లేకపోవడం పైనా చర్చ జరుగుతోంది.

More in AP