Perfect Match కోసం.. Loveలోకి AI ఎంట్రీ!

డేటింగ్ ప్రపంచంలో ఇప్పుడు AI కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. Wavelength, Tinder, Bumble, Hinge లాంటి Appsలో AI bots.. మీ లైక్స్, ఇంట్రెస్ట్స్, పర్సనాలిటీ, లైఫ్‌స్టైల్ చూసి మీకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ మ్యాచ్‌ని సజెస్ట్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఫ్లర్టింగ్ టిప్స్, చాట్ స్టార్టర్స్, డేట్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేస్తున్నాయి. లవ్, ట్రస్ట్, కెమిస్ట్రీ లాంటి విషయాలను AI పూర్తిగా అర్థం చేసుకోలేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.



