← Back to news

SIRపై విపక్షాల డబుల్ Standards: రేఖా గుప్తా

By Mahesh· 1d ago· ANI· Delhi
SIRపై విపక్షాల డబుల్ Standards: రేఖా గుప్తా

ఢిల్లీలో INDIA కూటమి ప్రొటెస్ట్‌లో ప్రెగ్నెంట్ జర్నలిస్ట్ గాయపడినట్లు వచ్చిన ఆరోపణలపై CM రేఖా గుప్తా రియాక్ట్ అయ్యారు. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం విపక్షాలు ప్రజలు, కార్యకర్తలు, జర్నలిస్టులు, పోలీసుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మొత్తం సిస్టమ్‌ను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా SIR ప్రాసెస్ జరిగినప్పుడు, రిజల్ట్స్ తమకు అనుకూలంగా వచ్చిన చోట సైలెంట్‌గా ఉండి, వ్యతిరేకంగా వచ్చిన చోటే ఆరోపణలు చేస్తున్నారని రేఖా గుప్తా అన్నారు.

More in National