← Back to news

ప్రజావాణిలో ఫిర్యాదు.. నాలుగు నెలలైనా పరిష్కారం ఏదీ?

By Narsimulu Ganapuram· 1d ago· Vikarabad
ప్రజావాణిలో ఫిర్యాదు.. నాలుగు నెలలైనా పరిష్కారం ఏదీ?

వికారాబాద్ జిల్లా దోమ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో హౌసింగ్ AE అక్రమాలకు పాల్పడుతున్నారని జూన్ 22న ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారుడు నర్సింలు ఆరోపించారు. విచారణ నివేదిక కోసం ఆగస్టు 24న RTI ద్వారా దరఖాస్తు చేయగా, విచారణ కొనసాగుతోందని, నివేదిక వచ్చాక పంపిస్తామని హౌసింగ్ PD సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. 4నెలలైనా సమస్యను పరిష్కారించలేదని, జాప్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

ప్రజావాణిలో ఫిర్యాదు.. నాలుగు నెలలైనా పరిష్కారం ఏదీ?
ప్రజావాణిలో ఫిర్యాదు.. నాలుగు నెలలైనా పరిష్కారం ఏదీ?

More in Local