← Back to news

పోలీస్ స్టేషన్‌కు CJP సౌరవ్ దాస్

By Sahani· 7 Oct 2026· X

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ను CJP కో-కన్వీనర్ సౌరవ్ దాస్ తమ టీమ్‌తో కలిశారు. అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ, యూత్ కలిసి ఒక పెద్ద పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముందే ఫార్మల్‌గా ఢిల్లీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి ఒక లెటర్ సబ్మిట్ చేసినట్లు దాస్ చెప్పారు. ప్రొటెస్ట్ సక్సెస్ అవ్వడానికి పోలీసులతో పూర్తీగా కోఆపరేట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

More in Current Affairs