← Back to news

మోదీకి అభిజీత్ దీప్కే ప్రశ్న

By Sahani· 22h ago· X
మోదీకి అభిజీత్ దీప్కే ప్రశ్న

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద అభిజీత్ దీప్కే నిర్వహించే మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. జాతీయ జెండాను ఎగరేయడానికి వస్తున్న వారిని ఆపడానికి గేట్ల వద్ద ఇంత పోలీస్ ఫోర్స్ పెట్టడంపై ఆయన 'X' లో స్పందిస్తూ, "మోదీ గారు.. మీరు తిరంగాకు ఎందుకు వ్యతిరేకం?" అంటూ ప్రశ్నించారు. అక్కడ సెక్షన్ 163 విధించిన ఢిల్లీ పోలీసులు కేవలం 11 మందికే పర్మిషన్ ఇచ్చి మిగతా వారిని కంట్రోల్ చేస్తున్నారు.

More in National