← Back to news

కేంద్రంతో మీటింగ్ ఫెయిల్- సోనమ్ వాంగ్‌చుక్

By Sahani· 1d ago

లద్ధాఖ్ ఇష్యూపై సెంట్రల్ గవర్నమెంట్‌తో జరిగిన మీటింగ్ అసలు సాటిస్‌ఫై చేయలేదని లద్ధాఖ్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు. ముందు అనుకున్నదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి చాలా తేడా ఉందని, మనం అనుకున్న దానికంటే చాలా వెనకబడిపోయామని ఆయన అన్నారు. అయితే గవర్నమెంట్ రేపు మార్నింగ్ కొత్త రిపోర్ట్ ఇస్తామని చెప్పిందని, ఫిబ్రవరి 22న ఢిల్లీలో మరోసారి మీటింగ్ ఉంటుందని వాంగ్‌చుక్ తెలిపారు. ఇందులో మంచి రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నామని చెప్పారు.

More in National