పట్టెం రిజర్వాయర్ పూర్తయ్యేదెన్నడు? తీన్మార్ మల్లన్న ప్రశ్న

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో వట్టెం రిజర్వాయర్ పనులకు ₹5,500 కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదు. బీసీ రాజాధికార పాదయాత్రలో భాగంగా గురువారం తీన్మార్ మల్లన్న రిజర్వాయర్ను పరిశీలించారు. పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్ల కమిషన్ల ఆశలే జాప్యానికి కారణమని మండిపడ్డారు. వెంటనే పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.



