← Back to news

ఆ టెంపుల్కి రూ.1.08 లక్షల ఇన్కమ్

By Srikanth· 1h ago· Jagitial, Jagitial, Jagitial
ఆ టెంపుల్కి రూ.1.08 లక్షల ఇన్కమ్

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సెప్టెంబర్ 15న రూ.1,08,181 ఆదాయం వచ్చింది. భక్తుల రాకతో టికెట్లు, ప్రసాదాలు, అన్నదానం విభాగాల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. టికెట్ల విక్రయాల ద్వారా రూ.86,198 వచ్చాయి. ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,250 ఆదాయం లభించింది. అన్నదానం విభాగం ద్వారా రూ.6,733 వచ్చాయి. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆలయ ఆదాయం కూడా పెరుగుతోంది.

More in Local