← Back to news

గణేష్‌ నిమజ్జనంలో రాజకీయ పాటలు బంద్!

By Lokesh· 20h ago

TG: హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాల సందర్భంగా రాజకీయ, అసభ్యకర, రెచ్చగొట్టే పాటలు ప్లే చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. గణేష్‌ నిమజ్జనం భక్తితో జరగాలి కానీ, రాజకీయాలకు వేదిక కాకూడదని సీపీ వీసీ సజ్జనార్‌ చెప్పారు. DJలు, భారీ సౌండ్‌ సిస్టమ్స్‌ పైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో BRSకు సంబంధించిన పొలిటికల్ పాటలతో నిమజ్జనానికి వెళుతున్న కొందరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు గొడవకు దిగారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

More in TG