స్కూల్ స్టూడెంట్స్‌కి పెన్నుల పంపిణీ

విజయనగరం జిల్లా నెమలాం ZP స్కూల్‌లో విద్యార్థులకు జనసేన నేత, 'మీ సేన-మీ సేవ' ఫౌండర్ గండి చిరంజీవులు సెప్టెంబర్ 15న ఉచితంగా పెన్నులు పంపిణీ చేశారు. ప్రతీ నెలా స్టూడెంట్స్‌కి ఫ్రీగా పెన్నులు ఇస్తానని ఆగస్టు 15న ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. గవర్నమెంట్ ఫ్రీ నోట్‌బుక్స్ ఇచ్చినట్లే పెన్నులు కూడా ఉచితంగా ఇచ్చేలా డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని, డబ్బులు లేక ఏ స్టూడెంట్ చదువు ఆపకూడదని అన్నారు.



