← Back to news

రాహుల్ గాంధీ తెలంగాణలో అరాచకం చేస్తున్నారు: కేటీఆర్

By Vishi· 6h ago· X
రాహుల్ గాంధీ తెలంగాణలో అరాచకం చేస్తున్నారు: కేటీఆర్

TG: BRS నాయకుడు KTR రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, కానీ ఆయన ప్రవర్తన మాత్రం పిరికిగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. రాహుల్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటారని, తెలంగాణలో మాత్రం తన కీలుబొమ్మ రేవంత్ రెడ్డి ద్వారా అరాచకం నడుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో అతిపెద్ద ఓటు చోరీదారును, నోటుకు ఓటు ఇచ్చిన వ్యక్తిని CMగా చేశారని KTR విమర్శించారు.

More in TG