← Back to news

కాంగ్రెస్‌పై పోరాటానికి BJP సిద్ధం

By A.Ajay· 6h ago
కాంగ్రెస్‌పై పోరాటానికి BJP సిద్ధం

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు BJP సిద్ధమైంది. కాంగ్రెస్ చేసే ఆరోపణలపై ప్రజలకు వివరించేందుకు BJP ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానాలు చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా BJP ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు బాధ్యతలు అప్పగించనుంది. అలాగే, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనుంది.

More in National