నానా పటేకర్ చనిపోయే ముందు ఫ్రెండ్‌కు మెసేజ్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ చనిపోవడానికి మూడు గంటల ముందు తన హెల్త్ బాగోలేదని ఫ్రెండ్‌కు మెసేజ్ చేశారు. తర్వాత కాల్ చేసి ఇంటికి రావాలని కోరారు. ఉదయం 4 గంటలకు స్నేహితుడు చేరుకోగా, అప్పటికే ఆయన హెల్త్ కండీషన్ సీరియస్ అయ్యింది. వెంటనే గోవాలోని మణిపాల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు 45 నిమిషాలు CPR చేసినా ఫలితం లేకపోయింది. ఉదయం 5:20 గంటలకు గుండెపోటుతో మరణించారు.



