← Back to news

బతుకమ్మ సంబరాలు.. అధికారుల ఆటపాట

By యాకయ్య యాదవ్· 18h ago· Thorrur (Ct), Thorrur, Mahabubabad
బతుకమ్మ సంబరాలు.. అధికారుల ఆటపాట

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు ఉమ్మడిగా బతుకమ్మ సంబరాలు నిర్వహించాయి. మహిళలంతా సంప్రదాయ దుస్తుల్లో ఆడిపాడారు. తహసిల్దార్ గడీల శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు.. బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ హరిప్, హుస్సేన్, హౌసింగ్ ఏఈ లు యామిని, బిందు, సర్పంచ్లు సంకేపల్లి స్వాతి, మాలోత్ మౌనిక, భానోత్ రజిని, విజయ లింబ, సావిత్రి సావిత్రి సావిత్రి శ్రీనివాస్, బంగారు రమేష్ పాల్గొన్నారు.

More in Local