స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో హై టెన్షన్!

యూఎస్-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) నడుస్తున్న టైమ్‌లోనే.. కేవలం 24 గంటల్లో ఏకంగా 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. పర్షియన్ గల్ఫ్ ద్వారం వద్ద బ్రిటీష్ మిలిటరీ ఈ దాడులను ధృవీకరించింది. శాంతి చర్చలు సాగుతున్న వేళ, గ్లోబల్ ఆయిల్ సప్లై రూట్‌లో జరిగిన ఈ సీరియస్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్!

