← Back to news

లచ్చిరెడ్డిపాలెంలో ఉచిత మెడికల్ క్యాంపు

By NANI BABU MUKHE· 1h ago· Rowthulapudi, Rowthulapudi, Kakinada
లచ్చిరెడ్డిపాలెంలో ఉచిత మెడికల్ క్యాంపు

రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెంలో ఏబీవీపీ (స్టూడెంట్ ఫర్ సేవ) ఆధ్వర్యంలో, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు జరిగింది. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కామిన కుమార్, బీజేవైఎం కోనసీమ ఇన్‌చార్జి చిట్రా పాపారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ రిబ్బన్ కట్ చేసి క్యాంపు ప్రారంభించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నెలరోజుల సేవా కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు.

More in Local