← Back to news

కరువులో ప్రజలకు నీళ్లు లేవు.. పరిశ్రమలకు ఎందుకు?

By Anusha· 1d ago
కరువులో ప్రజలకు నీళ్లు లేవు.. పరిశ్రమలకు ఎందుకు?

TG: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని రైతు స్వరాజ్య వేదికకు చెందిన కన్నెగంటి రవి తెలిపారు. రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, కరువు మండలాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. నీటి కొరత ఉన్న సమయంలో ఇథనాల్, కోకాకోలా, డేటా సెంటర్లకు నీళ్లు ఇవ్వకుండా ప్రజల తాగునీటికి, పంటలకు మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు.

More in TG