కల్వల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కల్వల గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆర్డర్స్ మేరకు MPDO శ్రీనివాస్, లీడర్స్ ఈ కాపీలను అందించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ మెయిన్ గోల్ అని ఈ సందర్భంగా చెప్పారు. స్థానిక లీడర్స్, లబ్ధిదారులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.



