← Back to news

‘మాకు రక్షణ కావాలి’.. LSR విద్యార్థినుల మార్చ్‌

By Nani Eluri· 7h ago· Indiatimes
‘మాకు రక్షణ కావాలి’.. LSR విద్యార్థినుల మార్చ్‌

కాలేజీకి వెళ్లాలంటే భయం.. బయట అడుగు పెడితే మరింత భయం! ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీ విద్యార్థినులు భద్రతపై ఆందోళనకు దిగారు. కాలేజీకి సమీపంలోని ఆస్తా కుంజ్‌ పార్క్‌లో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. ఘటన తర్వాత కాలేజీ క్లాసులను ఆన్‌లైన్‌లోకి మార్చింది. ఆ ప్రాంతంలో పోలీస్‌ పెట్రోలింగ్‌, లైటింగ్‌ పెంచాలని విద్యార్థినులు కోరారు. మహిళలకు భయం లేకుండా సేఫ్‌ వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

More in Viral