కూలినట్లు కనిపించే ఇల్లు: ఇంజనీర్ క్రియేటివిటీకి నెటిజన్లు షాక్!
రోడ్డు పక్కన ఉన్న ఈ ఇల్లు చూస్తే భూకంపం వల్ల కూలిపోయినట్లు అనిపిస్తుంది. కానీ, దగ్గరకు వెళ్లి చూస్తే అది కావాలని డిజైన్ చేసిన ఒక కొత్త నిర్మాణమని అర్థమవుతుంది. ఆ ఏటవాలు గదులను చూసి భూకంపం వచ్చిందని భ్రమపడిన వాళ్ళు, నిజం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇంజనీర్ ఐడియాపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నరు.



