← Back to news

SI చేతుల మీదుగా మట్టి వినాయకులు🪴

By RAJKUMAR· 1d ago· Mancherial
SI చేతుల మీదుగా మట్టి వినాయకులు🪴

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ జరిగింది. ఈ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన మందమర్రి SI నరేష్ తన చేతుల మీదుగా విగ్రహాలు పంచారు. SI నరేష్ మాట్లాడుతూ, మట్టి వినాయకుల వల్ల ఎన్విరాన్మెంట్ సేఫ్‌గా ఉంటుందని, కెమికల్ రంగుల విగ్రహాల వల్ల వాటర్ పొల్యూట్ అయి జలచరాలకు హాని జరుగుతుందన్నారు.

More in Local