← Back to news

"మోదీకి దమ్ముందా": అభిజీత్ దీప్కే

By Krishna· 1d ago

తన ఇంటి చుట్టూ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వారు ఉన్నారనీ, ఏ క్షణమైనా తనను అరెస్టు చెయ్యడానికి రెడీగా ఉన్నారని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. "జాతీయ జెండాను ఊపడం నేరమైతే, నేను జైలు కెళ్లడానికి సిద్ధమే. మీకు ధైర్యం ఉంటే, నన్ను ఇక్కడే అరెస్ట్ చెయ్యండి" అని ఆయన సవాల్ విసిరారు. మోదీ అంటే భయపడేది లేదన్న దీప్కే.. "మీరు కోరుకుంటే నన్ను జైల్లో పెట్టండి" అని చెప్పారు. సాయంత్రం కన్నాట్‌ప్లేస్ లోని సెంట్రల్ పార్కులో జెండా ఎగరేస్తానని ప్రకటించారు.

More in National