హైకోర్ట్ గేట్ ముందే ధర్నా చేస్తాం- సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు మెయిన్ గేట్ దగ్గర రోడ్డు పనుల ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ల బెంచ్ అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ సేఫ్టీ వర్క్ పూర్తి చేయకపోతే తాము, ప్రభుత్వ లాయర్ బెనర్జీతో కలిసి హైకోర్ట్ గేట్ ముందే ధర్నాకు కూర్చుంటామని, ఎవరూ ఇంటికి వెళ్లేదే లేదని హెచ్చరించింది. అథారిటీల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తంచేస్తూ, నెక్స్ట్ హియరింగ్ లోగా కంప్లీట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆర్డర్ వేసింది.


