← Back to news

మీ పిల్లలు టెస్టుల మార్కులను దాచేస్తున్నారా?

By Krishna· 16h ago· Indiatimes
మీ పిల్లలు టెస్టుల మార్కులను దాచేస్తున్నారా?

సైకాలజీ ప్రకారం పిల్లలు స్కూల్ మార్కులను పేరెంట్స్‌కి చూపించకుండా దాచడానికి భయం మాత్రమే కారణం కాదు. మార్కులు చూడగానే పేరెంట్స్ నెగెటివ్ రియాక్షన్, ఇతరులతో పోల్చడం, కండీషన్స్ పెట్టడం వంటివి పిల్లల్లో టెన్షన్ పెంచుతాయి. ఇంట్లో నెగెటివ్ ఇంటరాక్షన్స్ ఉంటే, పిల్లలు సమస్యను ఎదుర్కోలేరు. పారిపోతారు. మార్కుల్ని బట్టీ పిల్లల్ని అంచనా వెయ్యకండి. వారిలో టాలెంట్‌ని గుర్తించండి. ప్రేమగా మాట్లాడితే మీరే వారి ధైర్యం అవుతారు.

More in Parenting

పేరెంట్స్‌తో తక్కువగా మాట్లాడుతున్నారా? కారణం ఇదే!
Parenting· 1d ago

పేరెంట్స్‌తో తక్కువగా మాట్లాడుతున్నారా? కారణం ఇదే!

పిల్లలు చిన్నప్పుడు తమ రోజులో జరిగే ప్రతి విషయాన్నీ పేరెంట్స్‌తో షేర్ చేస్తారు. మీరు కూడా ఇలాగే చేసి ఉండొచ్చు. కానీ టీనేజ్‌లోకి వచ్చాక కొంత పర్సనల్ స్పేస్ కోరుకోవడం సహజమే. సైకాలజీ ప్రకారం ఇది పేరెంట్స్‌తో బాండ్ తగ్గిందని అర్థం కాదు. ఈ వయసులో ఇండిపెండెన్స్ పెరగడంతో కొన్ని విషయాలను తమ దగ్గరే ఉంచుకుంటారు. పేరెంట్స్ లెక్చర్ ఇవ్వకుండా, ప్రైవసీని గౌరవిస్తే రిలేషన్‌షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఒక్కసారిగా దూరంగా ఉండటం, చదువు లేదా ప్రవర్తనలో పెద్ద మార్పులు కనిపిస్తే మాత్రం పేరెంట్స్ గమనించాలి.