← Back to news

సంచలన ప్రెస్ మీట్ - అశుతోష్ రంకా

By Sharmila Skk· 2h ago· X

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తామని CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా ప్రకటించారు. పోలీసుల డిటైన్ తర్వాత అభిజీత్ దీప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ ఇవాళ ఉదయం రిలీజ్ అవ్వడంతో.. నెక్ట్స్ ఏం చెయ్యాలో ప్లాన్ చేస్తున్నారు. ఐతే.. ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ఐతే.. ఈ ముగ్గురూ సంవత్సరం పాటూ శాంతియుతంగా ఉండాలని కోర్టు కండీషన్ పెట్టడంతో.. వీరు ఎలాంటి పిలుపు ఇస్తారు, ప్రొటెస్ట్ ఎలా ముందుకు సాగిస్తారనేది చర్చగా మారింది.

More in National