బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

బ్యాంక్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నవారికి BOI <a href="https://bankofindia.bank.in/career/recruitment-notice">నోటిఫికేషన్</a> రిలీజ్ చేసింది. మొత్తం 205 వ్యాకెన్సీస్ ఫిల్ చేయనున్నారు. ఇందులో Chief Manager, Senior Manager, Manager, Law Officer, Security Officer, Fire Officer, Civil Engineer, IT పోస్టులున్నాయి. ఈనెల 10 నుంచి 25, 2026 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://ibpsreg.ibps.in/boiaug26/">Apply</a> చేసుకోవచ్చు. ఫీజు General/OBC/EWS క్యాండిడేట్స్‌కు రూ. 1,180, SC/ST/PwBD వారికి రూ. 175. అర్హత పోస్టును బట్టి BE/BTech, MCA, MSc, LLB, Civil Engineering డిగ్రీలు ఉండాలి. ఏజ్ పోస్టును బట్టి 21-42 ఏళ్లలోపు ఉండాలి.



