UIICలో 225 ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్స్‌కు మంచి ఛాన్స్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC)లో Administrative Officer (Scale-I) పోస్టులకు <a href="https://uiic.co.in/web/recruitment/details/1620">నోటిఫికేషన్</a> వచ్చింది. మొత్తం 225 పోస్టుల్లో Generalists-200, Hindi Officers-25 ఉన్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, ఈనెల 28 వరకు <a href="https://ibpsreg.ibps.in/uiicljul26/">ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.</a> Generalistsకు ఏదైనా డిగ్రీ/PGతో 60 శాతం మార్కులుండాలి. SC/ST/PwBDకు 55 శాతం చాలు. Hindi Officersకు సంబంధిత PG అవసరం. 30-06-2026 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, OBC వారికి రూ.1,000 + GST, SC/ST/PwBDలకు రూ. 250 + GST ఫీజు ఉంటుంది.



