← Back to news

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 287 కోట్ల ఖర్చు!

By Vishnu· 1d ago· Thewire
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 287 కోట్ల ఖర్చు!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దాదాపు 287 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఈసీకి ఇచ్చిన రిపోర్టులో వెల్లడైంది.<br>ఇందులో మీడియా ప్రచారానికే 88 కోట్ల 48 లక్షలు ఖర్చు చేసింది. అయితే, సోషల్ మీడియా కోసం పనిచేసిన ‘కంటెంట్ క్రియేటర్స్’ వివరాలను మాత్రం బీజేపీ వెల్లడించలేదని తెలుస్తోంది. యాడ్స్ కోసం మధ్యవర్తి ఏజెన్సీల ద్వారా డబ్బు ఖర్చు చేయడంతో ఏ మీడియా సంస్థకు ఎంత ఇచ్చారో స్పష్టత లేదని ‘The Wire’ రిపోర్ట్ తెలిపింది.

More in National